Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఘనంగా పబ్బు అరుణ-రాజు గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు

Updated : 22 Nov 2026 15:36 IST
As Preferred Source 1 min read
ఘనంగా పబ్బు అరుణ-రాజు గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు

అయ్యప్ప స్వాములకు పండ్ల పంపిణీ

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జి పబ్బు అరుణ-రాజు గౌడ్ దంపతుల 29వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వాములకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పబ్బు అరుణ-రాజు గౌడ్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సింగిల్ విండో వైస్ ఛైర్మన్ పర్ని శివారెడ్డి, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గట్టు సాయి ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా పబ్బు అరుణ-రాజు గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు

Article Image

అయ్యప్ప స్వాములకు పండ్ల పంపిణీ

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జి పబ్బు అరుణ-రాజు గౌడ్ దంపతుల 29వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వాములకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పబ్బు అరుణ-రాజు గౌడ్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సింగిల్ విండో వైస్ ఛైర్మన్ పర్ని శివారెడ్డి, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గట్టు సాయి ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి