భువనగిరి పట్టణ కేంద్రంలో హన్మాపూర్ గ్రామ వాస్తవులు కీర్తిశేషులు ఎర్రబోయిన పార్వతమ్మ అనారోగ్యం తో మరణించడం జరిగింది. వారి దశదినకర్మ సందర్భంగా వారి కుటుంబానికి యాదవుల కులస్తుల సంఘం నుండి వారికి 6000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు ఎర్రబోయిన నరసింహ, జ్ఞానేశ్వర్, రాపాక కృష్ణ, సీతా నరహరి, గజ్జి నరేష్ , తోటకూర వెంకటేష్,అశోక్, గణేష్,పరమేష్, మల్లయ్య, కిష్టయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు
కీర్తిశేషులు ఎర్రబోయిన పార్వతమ్మ దశదినకర్మ :
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి