రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి
హైదరాబాద్‌లోని గాంధీనగర్ ఎలక్ట్రిసిటీ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు.
ఈ ట్రాప్‌లో విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీసర్ సంతోష్ ఆనంద్ రూ.30 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఓ హైకోర్టు ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి