Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:34 AM

పుట్టపర్తి సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ సత్యనారాయణ

01-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ని పుట్టపర్తి సబ్‌డివిజన్ నూతన డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొక్కే అందజేశారు.

మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి బదిలీపై వచ్చిన నిమ్మగడ్డ సత్యనారాయణ గారు పుట్టపర్తి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, పుట్టపర్తి సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు.అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి వాటిని సమర్థవంతంగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతమైన, పారదర్శకమైన పోలీసింగ్ అందించాలని ఎస్పీ గారు ఆదేశించారు. అలాగే చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా ప్రజల భద్రతే లక్ష్యంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Sthanikam

పుట్టపర్తి సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ సత్యనారాయణ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ని పుట్టపర్తి సబ్‌డివిజన్ నూతన డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొక్కే అందజేశారు.

మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి బదిలీపై వచ్చిన నిమ్మగడ్డ సత్యనారాయణ గారు పుట్టపర్తి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, పుట్టపర్తి సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు.అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి వాటిని సమర్థవంతంగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతమైన, పారదర్శకమైన పోలీసింగ్ అందించాలని ఎస్పీ గారు ఆదేశించారు. అలాగే చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా ప్రజల భద్రతే లక్ష్యంగా విధులు నిర్వహించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News