Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా

ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా

ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా
12-01-2026 208 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ లోక్ సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని రామన్నపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్‌లో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్ధిన్, సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటె రమేష్ పాల్గొని ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ఆమె చేస్తున్న సేవలు ప్రశంసనీయమని నాయకులు పేర్కొన్నారు.వేడుకల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, బొడ్డు సాలయ్య, మొహమ్మద్ నాసర్, జెల్ల వెంకటేష్, మొహమ్మద్ అక్రం, మన్సూర్ అలీ, బషీర్ బెగ్, పున్న అమరేందర్, గురుకు శివ, ఎండీ జానీ, ఇనాయతుల్ల బేగ్, ఎండీ నిజాముద్దీన్, గంగపురం శంకర్, ఎండీ అజార్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News