Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:08 PM

పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
10-01-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

లింగ వారి గూడెం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణి

సమస్థాన్ నారాయణపూర్ మండల స్థానికం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగ వారి గూడెం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు58000రూ కురుమతి గాలమ్మ సూరయ్య గారికి ఆ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు మెంబరు కత్తుల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కత్తుల అశోక్ యూత్ గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కల నరేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల పెద్ద నరసింహ కత్తుల విజయ్ కుమార్ కత్తుల నరసింహ దేవదాస్ కిష్టయ్య హరికృష్ణ నరేష్ మందు లింగయ్య కుక్కల యాదయ్య కుక్కల అంజయ్య మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

Sthanikam

పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News