Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బర్రెల దొంగల భరతం పట్టిన 'చౌటుప్పల్' పోలీసులు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 08:40 PM

పెద్దకాపర్తిలో మెగా రక్తదాన శిబిరం

పెద్దకాపర్తిలో మెగా రక్తదాన శిబిరం

పెద్దకాపర్తిలో మెగా రక్తదాన శిబిరం
06-10-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెద్దకాపర్తి: రామన్నపేట లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పెద్దకాపర్తిలో ఉచిత మెగా రక్తదాన, హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. జిల్లా గవర్నర్‌ లయన్‌ కేవీ ప్రసాద్‌ శిబిరాన్ని ప్రారంభించారు. యశోద ఆస్పత్రి, మలక్‌పేట సౌజన్యంతో షుగర్‌, ఈసీజీ, 2డీ ఎకో, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యులు రవితేజ, రేవంత్‌, దుర్గశ్రీ, నీహారిక సేవలందించారు.

లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు డా. భాస్కర్‌రావు పనకంటి, కార్యదర్శి మహమ్మద్‌ ఉస్మాన్‌, కోశాధికారి నరేందర్‌రెడ్డి గంట్ల మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలిచేందుకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఐ డొనేషన్‌ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌, టెక్నీషియన్‌ జానీ ఆధ్వర్యంలో నేత్రదానంపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో రీజినల్‌ చైర్‌పర్సన్‌ సంజీవరెడ్డి సిరిగిరెడ్డి, లయన్‌ యాదమ్మ, చార్టర్‌ ప్రెసిడెంట్‌ కృష్ణారెడ్డి యపాల, మర్రి గోపాల్‌రెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, కాకులరపు బొర్రారెడ్డి, సర్పంచ్‌ కాటం వెంకటేశం, మాజీ సర్పంచ్‌లు కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి, మర్రి జలందర్‌రెడ్డి, ఓర్సు సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెద్దకాపర్తిలో మెగా రక్తదాన శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News