Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పాత వాహనదారులకు రవాణా శాఖ కీలక ఆదేశాలు

Updated : 21 Nov 2026 19:45 IST
As Preferred Source 1 min read
పాత వాహనదారులకు రవాణా శాఖ కీలక ఆదేశాలు

పాత వాహనదారులకు రవాణా శాఖ కీలక ఆదేశాలు

1989 మోటారు వాహనాల చట్టంలోని రూల్ 50 ప్రకారం పాత వాహనాలకు HSRP ప్లేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,10,330 వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తవగా, 4,56,298 వాహనాలకు HSRP ప్లేట్ల ఏర్పాటు పూర్తయిందని, మరో 1,54,032 వాహనాలకు ఏడు రోజుల్లో HSRP ప్లేట్లు అమర్చాలని డీలర్లకు ఆదేశాలు

HSRP అమర్చిన తర్వాతే RC కార్డు ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, నిబంధనలు పాటించని డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశం

HSRP లేకుండా వాహనాలు తిరిగితే CMVR 1989 రూల్ 50, MoRTH నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

Sthanikam

పాత వాహనదారులకు రవాణా శాఖ కీలక ఆదేశాలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి