Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బర్రెల దొంగల భరతం పట్టిన 'చౌటుప్పల్' పోలీసులు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 08:44 PM

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న ప్రభుత్వ పెద్దలు: మాజీ ఎమ్మెల్యే మల్లయ్య

06-10-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో మంత్రులు హెలికాప్టర్లలో పర్యటిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లయ్య విమర్శించారు. మునగాలలో ఆయన మంగళవారం మీడియా తో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉండగా, కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టి మరోవైపు హెలికాప్టర్‌ ప్రయాణాలకు భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

చిన్నచిన్న ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం హెలికాప్టర్లను వినియోగిస్తూ ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కిచెన్‌ షెడ్‌ ప్రారంభోత్సవం వంటి స్థానిక కార్యక్రమానికి హెలికాప్టర్‌లో రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజల పన్నుల రూపంలో సమకూరే నిధులను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వం అనవసర ఖర్చులను తగ్గించాలని సూచించారు.

Sthanikam

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న ప్రభుత్వ పెద్దలు: మాజీ ఎమ్మెల్యే మల్లయ్య

Article Image

ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో మంత్రులు హెలికాప్టర్లలో పర్యటిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లయ్య విమర్శించారు. మునగాలలో ఆయన మంగళవారం మీడియా తో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉండగా, కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టి మరోవైపు హెలికాప్టర్‌ ప్రయాణాలకు భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

చిన్నచిన్న ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం హెలికాప్టర్లను వినియోగిస్తూ ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కిచెన్‌ షెడ్‌ ప్రారంభోత్సవం వంటి స్థానిక కార్యక్రమానికి హెలికాప్టర్‌లో రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజల పన్నుల రూపంలో సమకూరే నిధులను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వం అనవసర ఖర్చులను తగ్గించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News