Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు..

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు..

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు..
07-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జూ.క.) ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉపాధ్యాయులుగా,అధికారులుగా తమ బాధ్యతలను పోషించారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి నుండి హెచ్ఎంగా నూరిన్,డిఇఓగా చంద్రశేఖర్,ఆర్జెడిగా లహరి,ఎమ్మెల్యేగా నవదీప్ రాజ్,అడిషనల్ కలెక్టర్గా అలేఖ్య,కలెక్టర్గా రిషిక పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు రవికుమార్,సీనియర్ ఉపాధ్యాయులు జి.శ్రవణ్ కుమార్,మీనాక్షి,మరియు ఇతర ఉపాధ్యాయులు రామ్ రెడ్డి,సలీం,అశోక్,శారద,సంధ్య,సైదుల్ రెడ్డి,పిడి బాలు,లింగయ్య,కిరణ్ కుమార్,ఐజాజ్ హుస్సేన్,భాను,రయేషా,సాజిదా,అప్షాన్ మరియు స్పందన,సాగర్ పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు..

Article Image

భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జూ.క.) ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉపాధ్యాయులుగా,అధికారులుగా తమ బాధ్యతలను పోషించారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి నుండి హెచ్ఎంగా నూరిన్,డిఇఓగా చంద్రశేఖర్,ఆర్జెడిగా లహరి,ఎమ్మెల్యేగా నవదీప్ రాజ్,అడిషనల్ కలెక్టర్గా అలేఖ్య,కలెక్టర్గా రిషిక పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు రవికుమార్,సీనియర్ ఉపాధ్యాయులు జి.శ్రవణ్ కుమార్,మీనాక్షి,మరియు ఇతర ఉపాధ్యాయులు రామ్ రెడ్డి,సలీం,అశోక్,శారద,సంధ్య,సైదుల్ రెడ్డి,పిడి బాలు,లింగయ్య,కిరణ్ కుమార్,ఐజాజ్ హుస్సేన్,భాను,రయేషా,సాజిదా,అప్షాన్ మరియు స్పందన,సాగర్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News