Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:37 AM

ఓపెన్ స్కూల్ పరీక్షలు రేపే ప్రారంభం

ఓపెన్ స్కూల్ పరీక్షలు రేపే ప్రారంభం

ఓపెన్ స్కూల్ పరీక్షలు రేపే ప్రారంభం
01-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రేపటి నుండి 2-03- 2026 తేదీ నుండి 13-03-2026 తేదీ వరకు పరీక్షలు నిర్వహించబడుచున్నవి.సత్య సాయి జిల్లాలో మొత్తం ఆరు సెంటర్లో ఉన్నవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎనుములపల్లి, గవర్నమెంట్ హై స్కూల్ కదిరి లో 2 సెంటర్లు, జిల్లా పరిషత్ బాలికొన్నతో పాఠశాల, తోటగిరి, పెనుగొండలో రెండు సెంటర్లు మరియు గవర్నమెంట్ హై స్కూల్ మడకశిరలో ఒక సెంటరు కలదు. ఎగ్జామ్ ఉదయము 9 గంటలకు ప్రారంభమగును కావున విద్యార్థులు 8.30 గంటలకు రావలని తెలిపారు.పరీక్షకు వచ్చే సమయంలో హాల్ టికెట్ తో పాటుగా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని రావాలని తెలిపారు.

Sthanikam

ఓపెన్ స్కూల్ పరీక్షలు రేపే ప్రారంభం

Article Image

శ్రీ సత్య సాయి జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రేపటి నుండి 2-03- 2026 తేదీ నుండి 13-03-2026 తేదీ వరకు పరీక్షలు నిర్వహించబడుచున్నవి.సత్య సాయి జిల్లాలో మొత్తం ఆరు సెంటర్లో ఉన్నవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎనుములపల్లి, గవర్నమెంట్ హై స్కూల్ కదిరి లో 2 సెంటర్లు, జిల్లా పరిషత్ బాలికొన్నతో పాఠశాల, తోటగిరి, పెనుగొండలో రెండు సెంటర్లు మరియు గవర్నమెంట్ హై స్కూల్ మడకశిరలో ఒక సెంటరు కలదు. ఎగ్జామ్ ఉదయము 9 గంటలకు ప్రారంభమగును కావున విద్యార్థులు 8.30 గంటలకు రావలని తెలిపారు.పరీక్షకు వచ్చే సమయంలో హాల్ టికెట్ తో పాటుగా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని రావాలని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News