Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:44 AM

ఒక్క అవకాశం ఇవ్వండి

ఒక్క అవకాశం ఇవ్వండి

ఒక్క అవకాశం ఇవ్వండి
08-02-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఒక్క అవకాశం ఇస్తే 14వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పంతంగి దశరథ అన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన వార్డులో గడపగడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేయి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.పదవిలో లేకున్నా ఇప్పటివరకు వార్డులో అనేక సమస్యలను పరిష్కరించి ప్రజలకు సేవలు అందించినట్లు తెలిపారు. ప్రజల నమ్మకంతో మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఒక్క అవకాశం ఇవ్వండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News