Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:10 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

05-03-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన తాళ్ల లింగస్వామి కుమార్తె వివాహం రామన్నపేట పట్టణంలోని లక్ష్మీ గార్డెన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి అమీర్, జిల్లా నాయకుడు బద్దుల రమేష్, మాజీ సర్పంచులు డోగ్గిపర్తి జానకి రాములు, కట్ట యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మామిళ్ల అశోక్, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, చొప్పరి నరసింహ, వార్డు సభ్యులు నల్ల సైదులు, మేకల రాములు, నాయకులు బొడ్డుపల్లి రాజు, మామిళ్ల కుమార్, ఎడవెల్లి మునేష్, కాయ యాదయ్య, ఎడవెల్లి కిట్టు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన తాళ్ల లింగస్వామి కుమార్తె వివాహం రామన్నపేట పట్టణంలోని లక్ష్మీ గార్డెన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి అమీర్, జిల్లా నాయకుడు బద్దుల రమేష్, మాజీ సర్పంచులు డోగ్గిపర్తి జానకి రాములు, కట్ట యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మామిళ్ల అశోక్, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, చొప్పరి నరసింహ, వార్డు సభ్యులు నల్ల సైదులు, మేకల రాములు, నాయకులు బొడ్డుపల్లి రాజు, మామిళ్ల కుమార్, ఎడవెల్లి మునేష్, కాయ యాదయ్య, ఎడవెల్లి కిట్టు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News