Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:41 AM

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన దిడ్డికాడి భగత్

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన దిడ్డికాడి భగత్

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన దిడ్డికాడి భగత్
12-01-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం:భువనగిరి రిపోర్టర్ ఎన్.కుమార్

భువనగిరి పట్టణ మున్సిపల్ పరిధిలోని స్థానిక 7వ వార్డు హనుమన్ వాడకు చెందిన బెజ్జబోయిన విజయ గారి భర్త ప్రధమ వర్ధంతి సందర్భంగా వారిని పరామర్శించి వారి కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసిన 7వ వార్డు మాజీ కౌన్సిలర్ దిడ్డికాడి భగత్ ఆ కుటుంబానికి నిత్యవసర వస్తువులు అందజేసి ధైర్యంగా ఉండాలని సూచించిన మాజీ కౌన్సిలర్ దిద్దికాడి భగత్ ఈ కార్యక్రమంలో 7వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరాల రమేష్,జిల్లా నాయకులు కొండ్రి రాము, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన దిడ్డికాడి భగత్

Article Image

స్థానికం:భువనగిరి రిపోర్టర్ ఎన్.కుమార్

భువనగిరి పట్టణ మున్సిపల్ పరిధిలోని స్థానిక 7వ వార్డు హనుమన్ వాడకు చెందిన బెజ్జబోయిన విజయ గారి భర్త ప్రధమ వర్ధంతి సందర్భంగా వారిని పరామర్శించి వారి కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసిన 7వ వార్డు మాజీ కౌన్సిలర్ దిడ్డికాడి భగత్ ఆ కుటుంబానికి నిత్యవసర వస్తువులు అందజేసి ధైర్యంగా ఉండాలని సూచించిన మాజీ కౌన్సిలర్ దిద్దికాడి భగత్ ఈ కార్యక్రమంలో 7వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరాల రమేష్,జిల్లా నాయకులు కొండ్రి రాము, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News