Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:48 AM

నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు ఘనంగా

09-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్,జిల్లా కమిటీ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మండల స్థాయి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్,మహబూబాబాద్ రూరల్ డిస్టిక్ ప్రెసిడెంట్&రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ఇంచార్జ్ బానోత్ చిట్టిబాబు,స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ భూక్యా వినోద్ కుమార్, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప,పాఠశాల రిటైర్మెంట్ ప్రధానోపాధ్యాయులు అంజి రెడ్డి పాల్గొన్నారు.అనంతరం మండల స్థాయిలో ముగ్గుల పోటీలో పాల్గొని విజయవంతం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బృందం వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News