Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం. ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలి. సీఐ మెరుగు రవి, ఎస్ ఐ గోపాతి సతీష్‌.

Updated : 23 Oct 2026 18:25 IST
As Preferred Source 1 min read
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం.  ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలి. సీఐ మెరుగు రవి, ఎస్ ఐ గోపాతి సతీష్‌.

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో కీలకమని రామన్నపేట సీఐ మెరుగు రవి, ఎస్ ఐ గోపాతి సతీష్‌ అన్నారు. పట్టణ కేంద్రంలో సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల వద్ద ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను అరికట్టడంతోపాటు, నేరాలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి