Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:33 PM

నారాయణపురం మండలం గ్రామపంచాయతీలో ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు

28-02-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రైతు వేదికలో గత సర్పంచ్ వార్డు మెంబర్స్ ఎన్నికల్లో ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లకి శిక్షణ కార్యక్రమం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా శిక్షణ ఇస్తున్నారు గ్రామపంచాయతీలో ప్రభుత్వ నుండి వస్తున్న నిధులు ఎలా వాడుకోవాలి సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి అనుసరిస్తున్న తీరును గమనిస్తూ తప్పులు జరగకుండా చూసుకోవాలి గ్రామ కమిటీ సమావేశాలలో విలువైన పనులకు తీర్మానం చేయాలి ఎక్కడ అవినీతి జరగకుండా సక్రమమైన పద్ధతిలో నడిచేలా చూసుకోవాలని గ్రామాన్ని తమ తమ వార్డుల్లో ఉన్న సమస్యలు సమావేశం దృష్టికి తీసుకురావాలి ప్రజల సమస్యలను తీరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని శిక్షణ కార్యక్రమంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో శిక్షకులు టి ఓ టి వెంకటేష్ వినయ్ వార్డు మెంబర్లు లింగవారిగూడెం వార్డ్ మెంబర్ కత్తుల మల్లయ్య అన్ని గ్రామాల వార్డు మెంబర్లు శిక్షణ తరగతుల్లో హాజరు కావడం జరిగింది

Sthanikam

నారాయణపురం మండలం గ్రామపంచాయతీలో ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రైతు వేదికలో గత సర్పంచ్ వార్డు మెంబర్స్ ఎన్నికల్లో ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లకి శిక్షణ కార్యక్రమం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా శిక్షణ ఇస్తున్నారు గ్రామపంచాయతీలో ప్రభుత్వ నుండి వస్తున్న నిధులు ఎలా వాడుకోవాలి సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి అనుసరిస్తున్న తీరును గమనిస్తూ తప్పులు జరగకుండా చూసుకోవాలి గ్రామ కమిటీ సమావేశాలలో విలువైన పనులకు తీర్మానం చేయాలి ఎక్కడ అవినీతి జరగకుండా సక్రమమైన పద్ధతిలో నడిచేలా చూసుకోవాలని గ్రామాన్ని తమ తమ వార్డుల్లో ఉన్న సమస్యలు సమావేశం దృష్టికి తీసుకురావాలి ప్రజల సమస్యలను తీరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని శిక్షణ కార్యక్రమంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో శిక్షకులు టి ఓ టి వెంకటేష్ వినయ్ వార్డు మెంబర్లు లింగవారిగూడెం వార్డ్ మెంబర్ కత్తుల మల్లయ్య అన్ని గ్రామాల వార్డు మెంబర్లు శిక్షణ తరగతుల్లో హాజరు కావడం జరిగింది

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News