Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:25 AM

నారాయణఖేడ్ TMRJC (బాలికల-1)లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

నారాయణఖేడ్ TMRJC (బాలికల-1)లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

నారాయణఖేడ్ TMRJC (బాలికల-1)లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
28-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

నారాయణఖేడ్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలికల–1)లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్‌.ఎల్‌.సి (RLC) బహుమతి మేడమ్ కళాశాలను సందర్శించి ప్రిన్సిపాల్ డి. మంజులతో కలిసి సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సైన్స్ అధ్యాపకులను శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా బహుమతి మేడమ్ మాట్లాడుతూ సైన్స్ మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఉదయం నిర్వహించిన అసెంబ్లీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతపై ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్ TMRJC (బాలికల-1)లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

Article Image

నారాయణఖేడ్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలికల–1)లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్‌.ఎల్‌.సి (RLC) బహుమతి మేడమ్ కళాశాలను సందర్శించి ప్రిన్సిపాల్ డి. మంజులతో కలిసి సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సైన్స్ అధ్యాపకులను శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా బహుమతి మేడమ్ మాట్లాడుతూ సైన్స్ మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఉదయం నిర్వహించిన అసెంబ్లీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతపై ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News