Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

నారాయణ హై స్కూల్‌లో స్టూడెంట్ లీడ్ ప్రోగ్రామ్

08-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లోని నారాయణ హై స్కూల్‌లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల కోసం స్టూడెంట్ లీడ్ ప్రోగ్రామ్ శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ఆర్, డీ హెడ్ సంగీత హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు యాక్టివిటీ బేస్డ్ మోడల్‌లో నేర్చుకున్న విద్యను సైన్స్ ఫేర్ రూపంలో ప్రదర్శించడం ఎంతో అభినందనీయమని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, మేధాశక్తిని వెలికితీయడమే స్టూడెంట్ లీడ్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ విద్యా ప్రాజెక్టులు, సైన్స్ మోడల్స్‌ను ప్రదర్శించి తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నవనీత, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, ఏవో వెంకటేష్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ హై స్కూల్‌లో స్టూడెంట్ లీడ్ ప్రోగ్రామ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News