Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

నార్కట్ పల్లి లో ఘనంగా బోడ చంద్రశేఖర్ చెల్లెలి వివాహ వేడుకలు

27-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్పల్లి పట్టణానికి చెందిన బోడ చంద్రశేఖర్ వారి చెల్లెలి వివాహవేడుకలుపట్టణంలోఘనంగానిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు నార్కట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సట్టు సత్తయ్య, నార్కట్పల్లి సర్పంచ్ జేరిపోతుల భరత్ గౌడ్, ఎల్లారెడ్డిగూడ ఉపసర్పంచ్ వడ్డే భూపాల్ రెడ్డి, 6వ వార్డు సభ్యుడు బకరం జనార్ధన్, రిపోర్టర్ బండారు చందు, నార్కట్పల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

వివాహవేడుకలుసాంప్రదాయబద్ధంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. స్థానిక ప్రజలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు కుటుంబ సభ్యులతో క్షేమ విషయాలు తెలుసుకుని, బోడ కుటుంబానికి అభినందనలు తెలియజేశారు.

Sthanikam

నార్కట్ పల్లి లో ఘనంగా బోడ చంద్రశేఖర్ చెల్లెలి వివాహ వేడుకలు

Article Image

నార్కట్పల్లి పట్టణానికి చెందిన బోడ చంద్రశేఖర్ వారి చెల్లెలి వివాహవేడుకలుపట్టణంలోఘనంగానిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు నార్కట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సట్టు సత్తయ్య, నార్కట్పల్లి సర్పంచ్ జేరిపోతుల భరత్ గౌడ్, ఎల్లారెడ్డిగూడ ఉపసర్పంచ్ వడ్డే భూపాల్ రెడ్డి, 6వ వార్డు సభ్యుడు బకరం జనార్ధన్, రిపోర్టర్ బండారు చందు, నార్కట్పల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

వివాహవేడుకలుసాంప్రదాయబద్ధంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. స్థానిక ప్రజలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు కుటుంబ సభ్యులతో క్షేమ విషయాలు తెలుసుకుని, బోడ కుటుంబానికి అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News