Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:30 AM

నల్గొండ కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్

నల్గొండ కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్

నల్గొండ కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్
30-12-2025 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ స్థానికం ప్రతినిధి

నల్గొండ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇలా త్రిపాఠిని ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న బడుగు చంద్రశేఖర్‌ను నల్గొండ జిల్లా కలెక్టర్‌గా నియమించింది.

పరిపాలనా అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన బడుగు చంద్రశేఖర్ నల్గొండ జిల్లాలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించనున్నారు. తాజాగా జరిగిన ఈ బదిలీలతో రెండు జిల్లాల్లో పరిపాలనకు కొత్త ఊపు రానుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Sthanikam

నల్గొండ కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్

Article Image
నల్గొండ స్థానికం ప్రతినిధి

నల్గొండ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇలా త్రిపాఠిని ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న బడుగు చంద్రశేఖర్‌ను నల్గొండ జిల్లా కలెక్టర్‌గా నియమించింది.

పరిపాలనా అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన బడుగు చంద్రశేఖర్ నల్గొండ జిల్లాలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించనున్నారు. తాజాగా జరిగిన ఈ బదిలీలతో రెండు జిల్లాల్లో పరిపాలనకు కొత్త ఊపు రానుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News