Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

నకిరేకల్‌లో హోలీ సంబరాలు ఘనంగా

నకిరేకల్‌లో హోలీ సంబరాలు ఘనంగా

నకిరేకల్‌లో హోలీ సంబరాలు ఘనంగా
03-03-2026 175 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగుల పండుగ సందర్భంగా పట్టణం నిండా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొని పరస్పరం రంగులు చల్లి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనప్రజలకుహోలీశుభాకాంక్షలుతెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అందరి జీవితాలు రంగుల మయంగా మారాలని కోరుకున్నారు.స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను విజయవంతం చేశారు. సంగీతం, నృత్యాలతో పట్టణం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. హోలీ పండుగ సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు.

Sthanikam

నకిరేకల్‌లో హోలీ సంబరాలు ఘనంగా

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News