Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎలేజర్ మృతి తీరని లోటు ;ప్రజా యుద్ధ నౌకఏపూరి సోమన్న, మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ మల్లేష్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:38 AM

మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి

మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి

మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
11-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ నాయకులు బీఆర్‌ఎస్ శ్రేణులకు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుత.

రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రతి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్ సత్తా చాటేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో, ఐక్యతతో ముందుకు సాగితే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా, పట్టణ నాయకులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News