Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డెడ్ స్టోరేజ్‌లో కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్,బీఆర్ఎస్ ప్రభుత్వానిది అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:48 AM

మార్కెట్ కమిటీ చైర్మన్‌కు నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీ అందజేసిన

11-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి గారికి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ జిల్లా అధ్యక్షుడు నేతకాని వెంకన్న గారు నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మర్యాదపూర్వకంగా అందజేశారు.

ఈ సందర్భంగా నేతకాని వెంకన్న గారు మాట్లాడుతూ. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సహకరిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం, సంస్థ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాదగిరి నాయుడు, డివిజన్ అధ్యక్షుడు రవిబాబు, సర్కిల్ యూనిట్ అధ్యక్షుడు సోమయ్య, కంపెనీ సహాయ కార్యదర్శి దయాకర్ రెడ్డి, భూక్య శ్రీను, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మార్కెట్ కమిటీ చైర్మన్‌కు నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీ అందజేసిన

Article Image

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి గారికి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ జిల్లా అధ్యక్షుడు నేతకాని వెంకన్న గారు నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మర్యాదపూర్వకంగా అందజేశారు.

ఈ సందర్భంగా నేతకాని వెంకన్న గారు మాట్లాడుతూ. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సహకరిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం, సంస్థ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాదగిరి నాయుడు, డివిజన్ అధ్యక్షుడు రవిబాబు, సర్కిల్ యూనిట్ అధ్యక్షుడు సోమయ్య, కంపెనీ సహాయ కార్యదర్శి దయాకర్ రెడ్డి, భూక్య శ్రీను, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News