Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మన తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ

Updated : 03 Jan 2026 19:22 IST
As Preferred Source 1 min read
మన తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ
రామన్నపేట స్థానికం ప్రతినిధి

మనతెలంగాణ దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ ను శనివారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జమీరుద్దీన్, జెల్ల వెంకటేశం, ఎండి అక్రమ్,సాల్వేర్ అశోక్, నాసర్, బొడ్డు సురేందర్ రావు, మోటే రమేష్, ఎండి.అన్వర్ ,కోట సుధాకర్, అబ్రాహాo కుమార్,కొమ్ము రామస్వామి,మోటే మహేష్, ఎండి .అంజాద్ ,గొరిగ శేఖర్, కొమ్ము శేఖర్ ,అజార్, బండ లింగస్వామి, యాదగిరి,డేవిడ్ శేఖర్, లతీఫ్,రాపోలు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మన తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ

Article Image
రామన్నపేట స్థానికం ప్రతినిధి

మనతెలంగాణ దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ ను శనివారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జమీరుద్దీన్, జెల్ల వెంకటేశం, ఎండి అక్రమ్,సాల్వేర్ అశోక్, నాసర్, బొడ్డు సురేందర్ రావు, మోటే రమేష్, ఎండి.అన్వర్ ,కోట సుధాకర్, అబ్రాహాo కుమార్,కొమ్ము రామస్వామి,మోటే మహేష్, ఎండి .అంజాద్ ,గొరిగ శేఖర్, కొమ్ము శేఖర్ ,అజార్, బండ లింగస్వామి, యాదగిరి,డేవిడ్ శేఖర్, లతీఫ్,రాపోలు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి