Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంచరకుంట్ల కాలనీ కమ్యూనిటీ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 06:35 PM

మాజీ ఎంపీటీసీ అనురాధ మృతికి కొండేటి మల్లయ్య నివాళి

07-10-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, హైకోర్టు న్యాయవాది చత్రపతి సతీమణి, మాజీ ఎంపీటీసీ అనురాధ అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య బుధవారం కట్టంగూర్‌ మండల కేంద్రంలో ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనురాధ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో సర్పంచ్‌ ముక్కామల శ్యామలశేఖర్, మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నరసింహయాదవ్, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మేకల వెంకన్న, మాజీ శివాలయం చైర్మన్‌ చనగోని వెంకన్నగౌడ్, చౌగోని సాయిలు, మేడి ఈదయ్య, నర్సింగ్, దుర్గయ్య, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ ఎంపీటీసీ అనురాధ మృతికి కొండేటి మల్లయ్య నివాళి

Article Image

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, హైకోర్టు న్యాయవాది చత్రపతి సతీమణి, మాజీ ఎంపీటీసీ అనురాధ అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య బుధవారం కట్టంగూర్‌ మండల కేంద్రంలో ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనురాధ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో సర్పంచ్‌ ముక్కామల శ్యామలశేఖర్, మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నరసింహయాదవ్, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మేకల వెంకన్న, మాజీ శివాలయం చైర్మన్‌ చనగోని వెంకన్నగౌడ్, చౌగోని సాయిలు, మేడి ఈదయ్య, నర్సింగ్, దుర్గయ్య, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News