Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:16 AM

మహిళలు సమాజానికి ఆదర్శం – మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే

08-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి,నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమ హారతి కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా సన్మానించి వారి సేవలను అభినందించారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా వివరించారు.ఆసుపత్రిలో ప్రజలకు సేవలందిస్తున్న మహిళా సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, వారి సేవాభావం సమాజానికి ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు సమాజానికి ఆదర్శం – మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి,నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమ హారతి కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా సన్మానించి వారి సేవలను అభినందించారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా వివరించారు.ఆసుపత్రిలో ప్రజలకు సేవలందిస్తున్న మహిళా సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, వారి సేవాభావం సమాజానికి ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News