Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

మహిళలు ఆర్థికంగా బలపడాలి – సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్

08-03-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేలపట్ల గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నేలపట్ల గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ముందుగా గ్రామంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని, సమాజంలో గౌరవంగా జీవించాలని ఆకాంక్షించారు. మహిళలందరి ముఖాల్లో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని కోరుకుంటూ, అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తమ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం మనమందరం అహర్నిశలు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామ మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు ఆర్థికంగా బలపడాలి – సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్

Article Image

నేలపట్ల గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నేలపట్ల గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ముందుగా గ్రామంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని, సమాజంలో గౌరవంగా జీవించాలని ఆకాంక్షించారు. మహిళలందరి ముఖాల్లో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని కోరుకుంటూ, అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తమ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం మనమందరం అహర్నిశలు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామ మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News