Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కిసాన్ మేళాకు రైతులు భారీగా తరలిరావాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 05:39 PM

మహిళల రక్షణకు షీ టీమ్ భరోసా

మహిళల రక్షణకు షీ టీమ్ భరోసా

మహిళల రక్షణకు షీ టీమ్ భరోసా
07-10-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి సూచనలతో, కోదాడ డీఎస్పీ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం షీ టీమ్ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది.

ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్‌ఐ మల్లేష్ విద్యార్థులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, బెట్టింగ్ మరియు ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల ప్రమాదాలు, లోన్ యాప్‌లు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలను వేధించడం, అసభ్యకర సందేశాలు పంపడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గీతాభాయ్, షీ టీమ్ మహిళా కానిస్టేబుళ్లు సాయి జ్యోతి, సౌజన్య, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల రక్షణకు షీ టీమ్ భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News