Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:21 AM

మహమ్మద్ జమీరుద్దిన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

01-01-2026 229 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో మహమ్మద్ జమీరుద్దిన్ పుట్టినరోజు వేడుకలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు, రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మహమ్మద్ జమీరుద్దిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జమీరుద్దిన్‌ను శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామన్నపేటలోని సుభాష్ సెంటర్‌లో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటే రమేష్, పలువురు వార్డు సభ్యులు, మండల స్థాయి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జినుకల ప్రభాకర్, సాల్వేర్ అశోక్, గోదాసు శ్రీమన్నారాయణ, వనం చంద్రశేఖర్, జెల్ల వెంకటేశం, ఎండీ అక్రమ్, కోట సుధాకర్, బొడ్డు సురేందర్, లెంకల ప్రవీణ్, రాపోలు ఉపేందర్, శేఖర్, ఉపేందర్, పల్లపు రవి, బుర్రి రవి, ఉదయ్, జానీ, అజర్, శంకర్, రవీందర్ తదితరులు హాజరై జమీరుద్దిన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా నేతలు ప్రశంసించారు.
Sthanikam

మహమ్మద్ జమీరుద్దిన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

Article Image

రామన్నపేటలో మహమ్మద్ జమీరుద్దిన్ పుట్టినరోజు వేడుకలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు, రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మహమ్మద్ జమీరుద్దిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జమీరుద్దిన్‌ను శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామన్నపేటలోని సుభాష్ సెంటర్‌లో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటే రమేష్, పలువురు వార్డు సభ్యులు, మండల స్థాయి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జినుకల ప్రభాకర్, సాల్వేర్ అశోక్, గోదాసు శ్రీమన్నారాయణ, వనం చంద్రశేఖర్, జెల్ల వెంకటేశం, ఎండీ అక్రమ్, కోట సుధాకర్, బొడ్డు సురేందర్, లెంకల ప్రవీణ్, రాపోలు ఉపేందర్, శేఖర్, ఉపేందర్, పల్లపు రవి, బుర్రి రవి, ఉదయ్, జానీ, అజర్, శంకర్, రవీందర్ తదితరులు హాజరై జమీరుద్దిన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా నేతలు ప్రశంసించారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News