Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:43 AM

మానూర్ ఎస్ఐని కలిసిన నూతన సర్పంచ్ బీరప్ప,

మానూర్ ఎస్ఐని కలిసిన నూతన సర్పంచ్ బీరప్ప,

మానూర్ ఎస్ఐని కలిసిన నూతన సర్పంచ్ బీరప్ప,
25-12-2025 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మానూర్ ఎస్ఐని కలిసిన బోరంచ సర్పంచ్, గ్రామస్తులు

మానూర్ స్థానికం ప్రతినిధి

బోరంచ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పంచగామ బీరప్ప గురువారం మానూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఎస్ఐ కోటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నూతన సర్పంచ్‌తో పాటు పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఎస్ఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ… గ్రామ ప్రజలను ఒకే కుటుంబంగా భావిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని, శాంతిభద్రతల పరిరక్షణకు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధిస్తే గ్రామానికి మంచి పేరు వస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యుడు బాలకృష్ణ, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మానూర్ ఎస్ఐని కలిసిన నూతన సర్పంచ్ బీరప్ప,

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News