Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:54 AM

లైట్స్ సోలార్ లైట్లను అందజేసిన గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి

08-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం: భువనగిరి రిపోర్టర్ ఎన్.కుమార్

భువనగిరి మండల పరిధిలోని బిఎన్ తిమ్మాపురం గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి నూతన గ్రామనికి లైట్స్ సోలార్ లైట్లను అందజేశారు. మన నూతన గ్రామంలో నివసిస్తున్న మరియు ఇండ్ల నిర్మాణం చేస్తున్న ప్రజలు మాకు రాత్రి వేళల్లో వీధి దీపాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని,మా ఇల్లుకు సంబంధించిన పనిముట్లు దొంగతనానికి గురవుతున్నాయని సర్పంచ్ దృష్టికి తీసుకురాగా,వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే లైట్స్ సోలార్ లైట్లను తెప్పించి ఈ రోజు గ్రామ పంచాయతీ సెక్రెటరీకి అందజేశారు.అవసరాన్ని బట్టి మరిన్ని సోలార్ లైట్స్ లైట్లను తెప్పించుకుందామని అన్నారు. త్వరలో మన నూతన గ్రామంలో వీధి దీపాలను స్తంబాలకు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని సర్పంచ్ గారు ఆదేశించారు.మరియు త్వరలో మన నూతన గ్రామంలో ఉన్న సెక్టార్ 1కి సంబంధించి రోడ్డు సమస్య ఉన్నందున ఆ భూమిని కొల్పేయే రైతులతో మాట్లాడి ఒప్పించి సెక్టార్ 1కి రోడ్డు సమస్యను పరిష్కరించి,అందులో ప్లాట్లు రానివారికి ప్లాట్లు ఇప్పించడం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి ఉడుత శారదా ఆంజనేయులు, ఉప సర్పంచ్ పిన్నం శ్రీశైలం,వార్డు సభ్యులు దొంకేన పాండురంగం,జూపల్లి లావణ్య నర్సింహ,ఉడుత మణికంఠ,తోటకురి రమేష్,జిన్న నర్సింహ, పిన్నం హంసమ్మ సత్తయ్య,తోటకురి పాండు,పిన్నం కవిత పాండు,మాజీ సర్పంచ్ అన్నెపు రాములు, మాజీ ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి,మోర నర్షి రెడ్డి,మాజీ వార్డు సభ్యులు వళ్ళందస్ పరమేష్,మాజీ కోఅప్షన్ సభ్యులు దొంకేన అశోక్,మాజీ పాలసంగం చైర్మన్ నకిరేకంటి నర్సింహ,మాజీ స్కూల్ చైర్మన్ ఉడిత మహేందర,హరిబాబు భిక్షపతి,చంద్ర శేఖర్,సత్యనారాయణ, మైసయ్య,శివనంద్,రాములు,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లైట్స్ సోలార్ లైట్లను అందజేసిన గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News