Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

కోమటిరెడ్డి పీఏ ప్రదీప్ రెడ్డి వివాహ వేడుకలో నేతల సందడి

08-03-2026 181 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు ఏళ్ల ప్రదీప్ రెడ్డి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగోని మౌనిక గౌడ్, టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్‌కే యూసుఫ్, తాజ్ తదితరులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Sthanikam

కోమటిరెడ్డి పీఏ ప్రదీప్ రెడ్డి వివాహ వేడుకలో నేతల సందడి

Article Image

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు ఏళ్ల ప్రదీప్ రెడ్డి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగోని మౌనిక గౌడ్, టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్‌కే యూసుఫ్, తాజ్ తదితరులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News