చిలుకూరు మండలం కొండాపురంలో రూ.2.80 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. నూతన సబ్‌స్టేషన్‌తో కొండాపురం, మాధవగూడెం, రామచంద్రనగర్, ఆర్లగూడెం గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించనుందని తెలిపారు.ఈ సబ్‌స్టేషన్ ద్వారా 1,275 గృహ, 982 వ్యవసాయ కనెక్షన్లు కలిపి మొత్తం 2,257 కనెక్షన్లకు మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
PRINT TIME: October 06, 2026 05:22 AM
కొండాపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

06-10-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
చిలుకూరు మండలం కొండాపురంలో రూ.2.80 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. నూతన సబ్‌స్టేషన్‌తో కొండాపురం, మాధవగూడెం, రామచంద్రనగర్, ఆర్లగూడెం గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించనుందని తెలిపారు.ఈ సబ్‌స్టేషన్ ద్వారా 1,275 గృహ, 982 వ్యవసాయ కనెక్షన్లు కలిపి మొత్తం 2,257 కనెక్షన్లకు మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి