సూర్యాపేట జిల్లాలో ఇద్దరు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని కోదాడ రూరల్ సీఐగా, కోదాడ రూరల్ సీఐ కే. ప్రతాప్ లింగంను మునగాల సీఐగా బదిలీ చేశారు. తాజా బదిలీలతో కోదాడ రూరల్, మునగాల సర్కిళ్లకు పూర్తిస్థాయి సీఐలు నియమితులయ్యారు. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
PRINT TIME: October 07, 2026 10:19 AM
కోదాడ రూరల్, మునగాలకు కొత్త సీఐలు
కోదాడ రూరల్, మునగాలకు కొత్త సీఐలు
07-10-2026
10 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
సూర్యాపేట జిల్లాలో ఇద్దరు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని కోదాడ రూరల్ సీఐగా, కోదాడ రూరల్ సీఐ కే. ప్రతాప్ లింగంను మునగాల సీఐగా బదిలీ చేశారు. తాజా బదిలీలతో కోదాడ రూరల్, మునగాల సర్కిళ్లకు పూర్తిస్థాయి సీఐలు నియమితులయ్యారు. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి