మునగాల మండల పరిధిలోని ఎస్ఎంపేట రెవెన్యూ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కిచెన్ షెడ్ నిర్మాణం కోసం, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శనివారం స్థలాన్ని పరిశీలించారు. కిచెన్ షెడ్ నిర్మాణానికి అనువైన స్థలం, అందుబాటులో ఉన్న వసతులపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, ఆర్డీవో, ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 04, 2026 12:19 AM
కిచెన్ షెడ్ నిర్మాణానికి స్థల పరిశీలన
కిచెన్ షెడ్ నిర్మాణానికి స్థల పరిశీలన
03-10-2026
2 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
మునగాల మండల పరిధిలోని ఎస్ఎంపేట రెవెన్యూ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కిచెన్ షెడ్ నిర్మాణం కోసం, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శనివారం స్థలాన్ని పరిశీలించారు. కిచెన్ షెడ్ నిర్మాణానికి అనువైన స్థలం, అందుబాటులో ఉన్న వసతులపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, ఆర్డీవో, ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి