Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:14 AM

ఖేడ్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పనులకు వేగం – కౌన్సిలర్ బాణపూర్ రాజు పర్యవేక్షణ

ఖేడ్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పనులకు వేగం – కౌన్సిలర్ బాణపూర్ రాజు పర్యవేక్షణ

ఖేడ్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పనులకు వేగం – కౌన్సిలర్ బాణపూర్ రాజు పర్యవేక్షణ
27-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీలో శుక్రవారం 9వ వార్డులో డ్రైనేజ్ మరియు ఇతర అభివృద్ధి పనులు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బాణపూర్ రాజు స్వయంగా హాజరై పనులను పర్యవేక్షిస్తూ, డ్రైనేజ్ లైన్లను క్లియర్ చేయించేలా చర్యలు చేపట్టారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

Sthanikam

ఖేడ్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పనులకు వేగం – కౌన్సిలర్ బాణపూర్ రాజు పర్యవేక్షణ

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీలో శుక్రవారం 9వ వార్డులో డ్రైనేజ్ మరియు ఇతర అభివృద్ధి పనులు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బాణపూర్ రాజు స్వయంగా హాజరై పనులను పర్యవేక్షిస్తూ, డ్రైనేజ్ లైన్లను క్లియర్ చేయించేలా చర్యలు చేపట్టారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News