Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. అక్టోబర్ 10 నుంచి తరగతులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 08:47 PM

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను వెంటనే తొలగించాలి: సీపీఎం

03-10-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​‘సర్‌’ ప్రక్రియను నిలిపివేయాలి

తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి: సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.డీ. పాషా

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ఆ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎం.డీ. పాషా డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్‌లో నిర్వహించిన సీపీఎం మున్సిపల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ​ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ పేరుతో అన్యాయంగా జాబితా నుంచి తొలగించిన అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తొలగించకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.​ఈ సమావేశంలో సీపీఎం చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, నాయకులు ఉష్కాగుల శ్రీనివాస్, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, తోర్పునూరి మల్లేష్, ఆర్టీవో పాషా, బొడ్డు రాజు, భావనలపల్లి స్వామి, ఎం.డీ. ఖయ్యూం, బొమ్మకంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను వెంటనే తొలగించాలి: సీపీఎం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News