Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కార్మిక రత్న కృష్ణమూర్తికి ఘన సన్మానం

Updated : 02 Nov 2026 18:14 IST
As Preferred Source 1 min read
కార్మిక రత్న కృష్ణమూర్తికి ఘన సన్మానం

జగదేవపూర్ నవంబర్ 2 :


కార్మిక రత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (బీఎంఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ రైతు అక్కినపల్లి నరసింహారెడ్డి, డీసీసీబీ జగదేవపూర్ బ్యాంక్ మేనేజర్ కుడిక్యాల నాగభూషణం కలిసి కృష్ణమూర్తికి శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. కార్మిక రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల మైపాల్ హరి, శివదాస్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్మిక రత్న కృష్ణమూర్తికి ఘన సన్మానం

Article Image

జగదేవపూర్ నవంబర్ 2 :


కార్మిక రత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (బీఎంఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ రైతు అక్కినపల్లి నరసింహారెడ్డి, డీసీసీబీ జగదేవపూర్ బ్యాంక్ మేనేజర్ కుడిక్యాల నాగభూషణం కలిసి కృష్ణమూర్తికి శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. కార్మిక రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల మైపాల్ హరి, శివదాస్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి