Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:31 AM

కొత్త ఏడాదిలో మరింత సేవాభావం: కలెక్టర్ హనుమంత రావు

02-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ హనుమంత రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

శుక్రవారం ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, వారి సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉపయోగపడే బుక్స్, పెన్లు, దుప్పట్లు తదితర వస్తువులను కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమం సార్థకతను చాటింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు నిరంతరం సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

నూతన సంవత్సరంలో మరింత సేవాభావంతో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

Sthanikam

కొత్త ఏడాదిలో మరింత సేవాభావం: కలెక్టర్ హనుమంత రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News