Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:35 AM

కమ్ముకున్న పొగ మంచు.. పొలంలోకి దూసుకెళ్లిన కారు

03-01-2026 161 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో శుక్రవారం దట్టమైన పొగ మంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎదురుగా నిలబడ్డ మనిషి కూడా కనిపించని స్థాయిలో మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పొగ మంచు ప్రభావం కొనసాగింది.ఈ క్రమంలో నిర్నెముల గ్రామ సమీపంలో లక్ష్మాపురం నుంచి రామన్నపేట వైపు వస్తున్న ఓ కారు దారి కనిపించక కుడివైపు పొలంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టంజరగకపోవడంతోఅంతాఊపిరిపించుకున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి ట్రాక్టర్ సహాయంతో పొలంలో చిక్కుకున్న కారును సురక్షితంగా బయటకు తీశారు.పొగ మంచు ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఇంకా రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని స్థానిక వైద్యులు సూచించారు

Sthanikam

కమ్ముకున్న పొగ మంచు.. పొలంలోకి దూసుకెళ్లిన కారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News