Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
షీ టీమ్ ఆధ్వర్యంలో బాలల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 05:34 PM

కాంగ్రెస్ శ్రేణుల మధ్య జెల్లా వెంకటేశం బర్త్‌డే వేడుకలు

03-10-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: జిల్లా కాంగ్రెస్ నాయకుడు జెల్లా వెంకటేశం జన్మదిన వేడుకలను పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేశంను శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటే రమేష్, మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, గుత్త నర్సిరెడ్డి, బొడ్డు సాలయ్య, మహమ్మద్ నాసర్, గోదాస్ శ్రీమన్నారాయణ, మహమ్మద్ అక్రమ్, కోట సుధాకర్, సాల్వేర్ లింగం, బొడ్డు శంకరయ్య, కొండ శేఖర్ గౌడ్, కొమ్ము శేఖర్, గొరిగే శేఖర్, గొలుసుల ప్రసాద్, మహమ్మద్ రిజ్వాన్, మిర్జా ఇనాయతుల్లా బేగ్, మహమ్మద్ అజార్, మహమ్మద్ జానీ, లవణం సాయి, కక్కిరేణి రవీందర్, తెల్ల ప్రసాద్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జువాజి శ్రీకాంత్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భైరబోయిన శోభ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ శ్రేణుల మధ్య జెల్లా వెంకటేశం బర్త్‌డే వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News