Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:15 AM

జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

11-01-2026 172 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఫోటో, వీడియో గ్రాఫర్ల ఐక్యతకు ప్రతీకగా నిలిచేలా ఈ కార్యక్రమం సాదాసీదాగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు యమల అప్పల్ రెడ్డి హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సంఘం కార్యకలాపాలు, భవిష్యత్కార్యాచరణపై మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు భోగ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమమే సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి హరి రెడ్డి, జిల్లా కోశాధికారి తునికి దశరథ సంఘం ఆర్థిక వ్యవస్థ, సభ్యుల సమస్యలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బొమ్మగాని గణేష్, జిల్లా ప్రచార కార్యదర్శి భాషా మల్ల సంతోష్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి నామని అశోక్ బాబు, మండల కోశాధికారి కమల్ శెట్టి శ్రీకాంత్‌తో పాటు గోపగోని వెంకటరమణ, చెనగోని సైదులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News