Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:29 AM

జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన రామన్నపేట డిగ్రీ కళాశాల విద్యార్థి

జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన రామన్నపేట డిగ్రీ కళాశాల విద్యార్థి

జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన రామన్నపేట డిగ్రీ కళాశాల విద్యార్థి
08-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, స్థానికం ప్రధాన ప్రతినిధి

జాతీయ స్థాయి హాకీ పోటీలకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి నోముల సాయి కుమార్ ఎంపికయ్యారు. బుదవారం నాడు మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం నందు జరిగిన ఎంపిక పక్రియ పోటీలో పాల్గొనగా ఈ నెల 12న తమిళనాడు లోని సత్యభామ విశ్వ విద్యాలయం నందు జరిగిన జాతీయ స్థాయి పోటీలలో అడనున్నట్లు తెలిపారు. సాయి కుమార్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందుకు తోటి విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ, సంతోషం తో సాయి కుమార్ కి శుభాకంక్షలు తెలిపి, జాతీయ స్థాయిలో జరిగే పోటీలో మంచి ప్రతిభ కనబరిచి, విజేత గా నిలిచి తల్లిదండ్రులకి, కళాశాల కి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

Sthanikam

జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన రామన్నపేట డిగ్రీ కళాశాల విద్యార్థి

Article Image
రామన్నపేట, స్థానికం ప్రధాన ప్రతినిధి

జాతీయ స్థాయి హాకీ పోటీలకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి నోముల సాయి కుమార్ ఎంపికయ్యారు. బుదవారం నాడు మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం నందు జరిగిన ఎంపిక పక్రియ పోటీలో పాల్గొనగా ఈ నెల 12న తమిళనాడు లోని సత్యభామ విశ్వ విద్యాలయం నందు జరిగిన జాతీయ స్థాయి పోటీలలో అడనున్నట్లు తెలిపారు. సాయి కుమార్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందుకు తోటి విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ, సంతోషం తో సాయి కుమార్ కి శుభాకంక్షలు తెలిపి, జాతీయ స్థాయిలో జరిగే పోటీలో మంచి ప్రతిభ కనబరిచి, విజేత గా నిలిచి తల్లిదండ్రులకి, కళాశాల కి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News