Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:17 AM

ఇందిరా మహిళా శక్తి అక్కచెల్లెళ్లకు చీరల పంపిణీ… గ్రామంలో ఉత్సాహంగా కార్యక్రమం

31-12-2025 271 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇందిరా మహిళా శక్తి సంఘం అక్కాచెల్లెళ్లకు చీరల పంపిణీ

రామన్నపేట స్థానికం ప్రతినిధి

గ్రామంలో మహిళా సాధికారతే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం, వి.బి.కె. ముత్యాల రాణి పాల్గొని అక్కాచెల్లెళ్లకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ విధానమని, గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని నాయకులు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సంఘటిత శక్తిగా ఎదగడానికి దోహదపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పేరుమాండ్ల నవీన్ కుమార్, ఆవుల నరసింహ, చల్ల సత్యప్రకాశ్, నోముల ప్రవీణ్, నోముల విష్ణు, నోముల కృష్ణ, చిప్పలపల్లి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. చీరల పంపిణీతో మహిళా సంఘాల సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

Sthanikam

ఇందిరా మహిళా శక్తి అక్కచెల్లెళ్లకు చీరల పంపిణీ… గ్రామంలో ఉత్సాహంగా కార్యక్రమం

Article Image

ఇందిరా మహిళా శక్తి సంఘం అక్కాచెల్లెళ్లకు చీరల పంపిణీ

రామన్నపేట స్థానికం ప్రతినిధి

గ్రామంలో మహిళా సాధికారతే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం, వి.బి.కె. ముత్యాల రాణి పాల్గొని అక్కాచెల్లెళ్లకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ విధానమని, గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని నాయకులు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సంఘటిత శక్తిగా ఎదగడానికి దోహదపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పేరుమాండ్ల నవీన్ కుమార్, ఆవుల నరసింహ, చల్ల సత్యప్రకాశ్, నోముల ప్రవీణ్, నోముల విష్ణు, నోముల కృష్ణ, చిప్పలపల్లి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. చీరల పంపిణీతో మహిళా సంఘాల సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News