Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుపేద కుటుంబానికి సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ భరోసా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 02:12 PM

ఇంకుడు గుంతల పనులను పరిశీలించిన ఎంపీడీఓ

ఇంకుడు గుంతల పనులను పరిశీలించిన ఎంపీడీఓ

ఇంకుడు గుంతల పనులను పరిశీలించిన ఎంపీడీఓ
07-10-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: వేంబావి గ్రామంలో VB RAMG పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీఓ జెల్లా పాండు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీతో కలిసి గ్రామంలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతల పనుల పురోగతిని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగకరమని, వాటి ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామ నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం, సంరక్షణ చర్యలను పరిశీలించారు.

కార్యక్రమంలో సర్పంచ్ అలివేలు–వెంకన్న, ఉపసర్పంచ్ నక్క శివ, పంచాయతీ కార్యదర్శి రహీమ్, పంచాయతీ, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంకుడు గుంతల పనులను పరిశీలించిన ఎంపీడీఓ

Article Image

చిట్యాల: వేంబావి గ్రామంలో VB RAMG పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీఓ జెల్లా పాండు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీతో కలిసి గ్రామంలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతల పనుల పురోగతిని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగకరమని, వాటి ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామ నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం, సంరక్షణ చర్యలను పరిశీలించారు.

కార్యక్రమంలో సర్పంచ్ అలివేలు–వెంకన్న, ఉపసర్పంచ్ నక్క శివ, పంచాయతీ కార్యదర్శి రహీమ్, పంచాయతీ, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News