Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:12 PM

ఇంద్రపాలనగరంలో రంగుల సందడి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు

03-03-2026 233 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలో హోలీ పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వివిధ రంగులతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, మోదుగు పూలతో సంప్రదాయ హోలీ సంబరాలు జరుపుకున్నారు. డీజే చప్పుళ్ల మధ్య యువత నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో పండుగను మరింత ఉత్సాహభరితంగా మార్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ హోలీ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. గ్రామంలో సామరస్య వాతావరణం కొనసాగాలని కోరుకున్నారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యుడు వరికుప్పల స్వామి, యువ నాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, చిన్నపాక శ్రీనివాస్, సింగణబోయిన జంగయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, మందడి శ్రీధర్ రెడ్డి, కాటపల్లి సిద్ధమ్మ యాదయ్య, రేపాక సత్తయ్య, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, రాజన్నగారి రమేష్, మంటి లింగస్వామి, మంటి రమేష్, గోళ్లేపల్లి యాదయ్య, చిన్నపాక సురేష్, బొల్ల నర్సింహా, బొల్ల మచ్చి, కంబాలపల్లి శ్రీశైలం, నక్క వెంకటేష్, కొమ్మగోని సంజీవ, జిట్టబోయిన వెంకటేష్, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, బోనగిరి సంజీవ, గర్ధాస్ శ్రీకాంత్, గడ్డం సాయి, గర్ధాస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో రంగుల సందడి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News