Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:57 AM

హోలీ పండుగ తేదీల ప్రకటన

హోలీ పండుగ తేదీల ప్రకటన

హోలీ పండుగ తేదీల ప్రకటన
01-03-2026 167 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సోమవారం కామదహనం – మంగళవారం ఉదయం వరకు హోలీ వేడుకలు

హోలీ పండుగ నిర్వహణకు సంబంధించిన తేదీలను బ్రాహ్మణ సేవా సంఘం సూర్యాపేట జిల్లా ప్రకటించింది.

మార్చి 2, 2026 సోమవారం రోజున కామదహనం నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 3, 2026 మంగళవారం ఉదయం 11 గంటల వరకు హోలీ పండుగ వేడుకలు జరుపుకోవచ్చని సూచించింది. భక్తులు శాస్త్రోక్త విధానాలను అనుసరించి కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించి, మరుసటి రోజు రంగులతో హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సంఘం కోరింది.

పండుగ సందర్భంగా శాంతి, సామరస్యాలను కాపాడుతూ పరస్పర గౌరవంతో వేడుకలు నిర్వహించాలని బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా ప్రతినిధులు సూచించారు.

Sthanikam

హోలీ పండుగ తేదీల ప్రకటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News