Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:13 AM

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు
10-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రత్యేకం

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రంగోలి, మెహందీ, సంప్రదాయ దుస్తుల పోటీలను ఘనంగా నిర్వహించారు. కళాశాల సాంస్కృతిక విభాగం, మహిళా సాధికారత విభాగం, అంతర్గత ఫిర్యాదుల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డా. పి. సురేష్ బాబు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. కళాశాల ఆవరణలో పతంగుల పండుగను సైతం సందడి మధ్య నిర్వహించారు. ఇదే సందర్భంలో కళాశాల హిందీ విభాగం విశ్వ హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం.

Sthanikam

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

Article Image

హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రత్యేకం

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రంగోలి, మెహందీ, సంప్రదాయ దుస్తుల పోటీలను ఘనంగా నిర్వహించారు. కళాశాల సాంస్కృతిక విభాగం, మహిళా సాధికారత విభాగం, అంతర్గత ఫిర్యాదుల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డా. పి. సురేష్ బాబు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. కళాశాల ఆవరణలో పతంగుల పండుగను సైతం సందడి మధ్య నిర్వహించారు. ఇదే సందర్భంలో కళాశాల హిందీ విభాగం విశ్వ హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News