Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:10 PM

హాస్టల్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

హాస్టల్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

హాస్టల్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు
23-07-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తూప్రాన్ పేట మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి దేశగోని షణ్ముఖ గౌడ్ (17) అదృశ్యమయ్యాడు. వనపర్తి జిల్లా కోడూరుకు చెందిన ఈ విద్యార్థి బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.​అటెండెన్స్ సమయంలో విద్యార్థి లేకపోవడంతో లెక్చరర్ కుమారస్వామి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు విద్యార్థి ఎత్తు 5.4 అడుగులు, చామన ఛాయ రంగులో ఉంటాడని, ఆచూకీ తెలిసిన వారు ఏఎస్ఐ కరుణాకర్ రావుకు 9951104626 నంబరులో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

Sthanikam

హాస్టల్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

Article Image

తూప్రాన్ పేట మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి దేశగోని షణ్ముఖ గౌడ్ (17) అదృశ్యమయ్యాడు. వనపర్తి జిల్లా కోడూరుకు చెందిన ఈ విద్యార్థి బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.​అటెండెన్స్ సమయంలో విద్యార్థి లేకపోవడంతో లెక్చరర్ కుమారస్వామి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు విద్యార్థి ఎత్తు 5.4 అడుగులు, చామన ఛాయ రంగులో ఉంటాడని, ఆచూకీ తెలిసిన వారు ఏఎస్ఐ కరుణాకర్ రావుకు 9951104626 నంబరులో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News